Home వార్తలు తెలంగాణ వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ గా బాధ్యతలు చేపట్టిన ఎన్. కీమ్య నాయక్

వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ గా బాధ్యతలు చేపట్టిన ఎన్. కీమ్య నాయక్

0

వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ గా బాధ్యతలు చేపట్టిన ఎన్. కీమ్య నాయక్

న్యూస్ తెలుగు/వనపర్తి : అదనపు కలెక్టర్ రెవెన్యూ విధులు నిర్వహిస్తున్న జి. వెంకటేశ్వర్లు ఫ్యూచర్ సిటీ కి బదిలీ అయినందున వారి స్థానంలో కొత్తగా వచ్చిన ఎన్.కీమ్య నాయక్ సోమవారం వనపర్తి కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. కొత్తగా వచ్చిన అదనపు కలెక్టర్ కు పరిపాలన అధికారి భాను ప్రకాష్ పుష్ప గుచ్చం తో స్వాగతం పలికారు.(Story : వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ గా బాధ్యతలు చేపట్టిన ఎన్. కీమ్య నాయక్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version