Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మక్కెన చిన్న రామయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ 

మక్కెన చిన్న రామయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ 

మక్కెన చిన్న రామయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ 

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ నియోజకవర్గం, కోటప్ప నగర్ లో మరియు పెదకంచర్ల గ్రామంలో మక్కెన చిన్న రామయ్య 8వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు ఆవిష్కరించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ. మక్కెన చినరామయ్య ఆనాడు అన్ని రాజకీయ పార్టీల నేతలతో మంచి సంబంధాలు కలిగి మంచి గుర్తింపు పొందారని, ఆ ప్రాంత గ్రామాల్లో కార్మికులకు, పేద కుటుంబాలకు అండగా ఉంటూ ఎంత గుర్తింపు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయుకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.(Story : మక్కెన చిన్న రామయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!