స్పాజ్ పింఛన్ల పంపిణీ
న్యూస్ తెలుగు / చింతూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు, రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి. మిరియాల. శిరీష దేవి సూచనల మేరకు చింతూరు మండలం చింతూరు గ్రామపంచాయతీలలో భర్తలు చనిపోయి స్పౌజ్ కోటాలో మంజూరైన 5పెన్షన్లను ఇవ్వడం జరిగినది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఈ కార్యక్రమంలోచింతూరు సర్పంచ్ కన్నారావు, టీడీపీ నాయకులు జె కే సి టీ చైర్మన్ ఎండీ. జమాల్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు ఇల్ల. చిన్నరెడ్డి, సీనియర్ నాయకులు ఎండీ. జహంగీర్, మార్కెట్ కమిటీ సభ్యులు పి. సాల్మన్ రాజు, పొదిలి. రామారావు, యువత నాయకులు సురేష్ చౌదరి, క్లస్టర్ ఇంచార్జి ఓ. నర్సింహారావు, బీజేపీ నాయకులు రామారావు, నామాల. శ్రీనివాస్, టీడీపీ నాయకులు ముత్యాల, శ్రీరామ్,సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు, నూకచారి, కాంగ్రెస్ నాయకులు అహ్మద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.(Story :స్పాజ్ పింఛన్ల పంపిణీ )

