Home వార్తలు తెలంగాణ హైదరాబాద్ లో వివాహానికి హాజరైన మాజీ మంత్రులు

హైదరాబాద్ లో వివాహానికి హాజరైన మాజీ మంత్రులు

0

హైదరాబాద్ లో వివాహానికి హాజరైన మాజీ మంత్రులు

న్యూస్ తెలుగు/వనపర్తి : హైదరాబాద్ , వట్టి నాగుల పల్లి ,అక్షయ కన్వెన్షన్ హాల్ లో జరిగిన చిటుకుల సత్య నారాయణ రెడ్డి (ఎం డి తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ) & దీప గార్ల ఆహ్వానం మేరకు వారి కుమార్తె మిథిలా రెడ్డి& సందీప్ రెడ్డి వివాహానికి హాజరైన మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , తన్నీరు హరీష్ రావు నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.(Story : హైదరాబాద్ లో వివాహానికి హాజరైన మాజీ మంత్రులు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version