పదవి బాధ్యతలు స్వీకరించిన సీ ఐ
న్యూస్ తెలుగు /చింతూరు : చింతూరు సి ఐ గా చిత్రాడ గోపాలకృష్ణ మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు.సి ఐ ని మర్యాద పూర్వకం గా మోతుగూడెం, డొంకరాయి, చింతూరు ఎస్సైలు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. (Story:పదవి బాధ్యతలు స్వీకరించిన సీ ఐ)