సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కే విజయ రాములు
న్యూస్‌తెలుగు/ వనపర్తి :ఆత్మకూరు పట్టణంలోని ఎంజి గార్డెన్లో జరుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) వనపర్తి జిల్లా మూడో మహాసభలలో సిపి వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శిగా వరుసగా మూడోసారి కే.విజయ రాములు ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.19 మందిని కౌన్సిల్ సభ్యులుగా, ముగ్గురు క్యాండేట్ సభ్యులుగా, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులుగా, రెండు కో ఆప్షన్ సభ్యులుగా మహాసభ నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. (sTORY:సిపిఐ వనపర్తి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కే విజయ రాములు)
