ఎమ్మెల్యే జూలకంటిని కలిసిన గడిపూడి
న్యూస్ తెలుగు /వినుకొండ : నియోజకవర్గంలోని శావల్యాపురం సొసైటీ అధ్యక్షులుగా గడిపూడి విశ్వనాథం ఈనెల 28వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డిని మర్యాదపూర్వ కంగా కలసి తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని గడిపూడి ఆహ్వానించడం జరిగింది. జూలకంటిని కలసిన వారిలో యార్లగడ్డ లెనిన్ కుమార్, గద్దె వీర మస్తాన్ రావు, గోరంట్ల హనుమంతరావు ఉన్నారు. (Story:ఎమ్మెల్యే జూలకంటిని కలిసిన గడిపూడి)

