Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఘనంగా  మిరియాల శిరీష జన్మదిన వేడుకలు

ఘనంగా  మిరియాల శిరీష జన్మదిన వేడుకలు

0

ఘనంగా  మిరియాల శిరీష జన్మదిన వేడుకలు

న్యూస్ తెలుగు/ చింతూరు : రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చింతూరు నాయకులు కొండరెడ్ల గ్రామమైన ఎర్రగొండపాకల గ్రామ ప్రజలతో కలిసి కేక్ కటింగ్ చేసి, ఉత్సాహంగా జరుపుకున్నారు. అనంతరం పేద కుటుంబాలకు దుప్పట్లు ప్లేట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇల్లా చిన్నారెడ్డి చింతూరు మండల తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ ఓబులేని నరసింహారావు పొదిలి రామారావు యూనిట్ ఇన్చార్జెస్ ముత్యాల శ్రీరామ్ శీలం తమ్మయ్య బూత్ ఇంచార్జ్ పల్లాల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.(Story : ఘనంగా  మిరియాల శిరీష జన్మదిన వేడుకలు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version