Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మావోయిస్టుల స్మారక స్థూపాన్ని ధ్వంసం చేసిన భద్రతబాలగాలు

మావోయిస్టుల స్మారక స్థూపాన్ని ధ్వంసం చేసిన భద్రతబాలగాలు

మావోయిస్టుల స్మారక స్థూపాన్ని ధ్వంసం చేసిన భద్రతబాలగాలు

న్యూస్ తెలుగు/ చింతూరు : చత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నది ఒడ్డున గల నేలనార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగోలి గ్రామం లో సిఆర్పిఎఫ్ బలగాలు 15 అడుగుల గల మావోయిస్టు స్మారక స్థూపాన్ని ధ్వంసం చేశారు. ఈ సంఘటనతో గ్రామస్తులు స్వేచ్ఛగా ఉండొచ్చని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. (Story:మావోయిస్టుల స్మారక స్థూపాన్ని ధ్వంసం చేసిన భద్రతబాలగాలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!