బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అఖిల్ అమ్మమ్మకి నివాళులు అర్పించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు పట్టణం,12 వ వార్డు కి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అఖిల్ చారి అమ్మమ్మ కీ”శే”శేషమ్మ బుధవారం చనిపోయిన విషయం తెలిసిన మాజీ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం ఉదయం పెబ్బేరు లజ వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహాన్ని కి పూల మాల వేసి నివాళులు అర్పించి వారి,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంట పెబ్బేరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అద్యక్షులు దిలీప్ కుమార్ రెడ్డి,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి,చిన్న ఎల్లారెడ్డి, సాయి రెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ విశ్వరూపం, సహదేవుడు, సంతోష్, సొప్పరి బీచుపల్లి,రఘు, చింతకాయల వెంకటేష్, రమేష్, యాదగిరి గౌడ్,రాములు, వసంత్, బిసన్న, వై రాము,శాంతన్న, శేఖర్, చారి ,వేణు ,సంబు రాము, తదితరులు పాల్గొన్నారు. (Story:బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అఖిల్ అమ్మమ్మకి నివాళులు అర్పించిన మాజీ మంత్రి)
