Home వార్తలు తెలంగాణ బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం

బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం

0

బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం

న్యూస్‌తెలుగు/వనపర్తి : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ పెబ్బేరు పట్టణ అధ్యక్షులు వి దిలీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 11,12,వ వార్డులలో లో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు అమలుపరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతపట్టణం ప్రతి వార్డులలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదని గత బిఆర్ఎస్ ప్రభుత్వం అమలుపరచిన నిధులను వార్డులలో సీసీ రోడ్లు వేయుచున్నారని, ఎన్నికల ముందు ఇందిరమ్మ ఇండ్లు బోగస్అనీ అర్హులకు ఇవ్వకుండా అనర్హులకే కేటాయించారని, వృద్ధులకు 4000 పెన్షన్ వికలాంగులకు 6000 పెన్షన్ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, దళితులకు దళిత బంధు పథకం, నిరుద్యోగులకు సంవత్సరానికి ₹2 లక్షల ఉద్యోగాలు, ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకానికి 1,50000=00, తులం బంగారం ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి మాయమైపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని, ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పెబ్బేరు మండల అధ్యక్షులు వనం రాములు యాదవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎద్దుల కరుణ శ్రీ సాయినాథ్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల కర్రే స్వామి మాజీ కౌన్సిలర్లు చిన్న ఎల్లారెడ్డి గోపి బాబు రామకృష్ణ వేణు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మంగరాయి శ్యామల మన్యం మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ విశ్వరూపం సొప్పరి బీసుపల్లి వడ్డే ఈశ్వర్ శేఖర్ గౌడ్ హరి శంకర్ నాయుడు సాయి రెడ్డి మజీద్ ఎల్లయ్య సహదేవుడు వేణు సంతోష్ రమేష్ గౌడ్ గోవర్ధన్ రెడ్డి వీరస్వామి నాయుడు కుమ్మరి రాజు బసవరాజ్ గౌడ్ వెంకటస్వామి నరేందర్ సంబు రాము నాగిరెడ్డి నాగరాములు బాలాగౌడ్ రఘు యాదగిరి గౌడ్ వై రాము కే బాలస్వామి శేఖరాచారి బండారు బాలకృష్ణ కథలు వెంకటేష్ ఎల్ల శ్రీను కురుమూర్తి హేమంత్ రమేష్ శేఖర్ మహేష్ బీసన్న కురుమన్న భారతి సువర్ణ మంగమ్మ కథలమ్మ యేసు సంజీవ పవన్ దిలీప్ డి పవన్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. (Story:బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version