Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వరల్డ్ జోనోసిస్ డే

వరల్డ్ జోనోసిస్ డే

0

వరల్డ్ జోనోసిస్ డే

న్యూస్ తెలుగు / వినుకొండ : వరల్డ్ జోనోసిస్ డే నిర్వహణ వినుకొండ ఏరియా పశువైద్యశాల నందు పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ నేలవల్లి శ్రీరాములు జోనో సిస్ డే సందర్భంగా పట్టణంలోని సుమారు 75 పెంపుడు కుక్కలకు యాంటీ రాబిస్తీకాలను వేయించారు. ఈ సందర్భంగా ఏడి మాట్లాడుతూ. జంతువుల నుండి మనుషులకు సంక్రమించు వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని అందువల్ల అందరూ తప్పనిసరిగా పెంపుడు జాతి కుక్కలకు పిల్లలకు ప్రత్యేక తప్పనిసరిగా ఏ ఆర్ వి వ్యాక్సిన్ను వేయించవలెనని అంతేకాకుండా ర్యాబీస్ వ్యాధి బోర్డు ఫ్లూ మెదడు వాపు వ్యాధి స్వైన్ ఫీవర్ ప్లేగ్ ఆంత్రాక్స్ మొదలగు జోనో టిక్ వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నందు మౌనిక నాగరాజు, అటెండర్లు రామారావు, సుభాని, రాజు, భార్గవి, తదితరులు పాల్గొన్నారు. (Story:వరల్డ్ జోనోసిస్ డే)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version