వినుకొండలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం
న్యూస్ తెలుగు/వినుకొండ : ప్రభుత్వ చీఫ్ విప్ మరియు స్థానిక శాసన సభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు మరియు కమిషనర్ ఎం. సుభాష్ చంద్రబోస్ సూచనల మేరకు స్థానిక గవర్నమెంట్ జూనియర్ కళాశాల నందు పురపాలక సంఘం పరిధిలో యోగాఆంధ్ర కార్యక్రమం సందర్బంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు.(Story : వినుకొండలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం )
