Home వార్తలు తెలంగాణ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి

0

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి

న్యూస్‌తెలుగు/వనపర్తి : ఖిల్లా ఘనపూర్ మండలం, అంతాయిపల్లి గ్రామానికి చెందిన బీ అర్ యస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సుకెందర్ రెడ్డి తండ్రిగారైన కీ‘” శే రాంరెడ్డి గారు శనివారం రోజు గుండె పోటు మరణించారు ఇట్టి విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియ జేసిన మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖిల్లా ఘనపూర్ మండలం, వెంకటాంపల్లి గ్రామానికి చెందిన,కీ‘” శే చిలుక నారాయణ గారు అనారోగ్యంతో మరణించారు ఇట్టి విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియ జేసిన మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి వెంట మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్ , మండల పార్టీ అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య, మాజీ జెడ్పిటిసి సామ్యా నాయక్, బాలిశ్వర్ రెడ్డి , నరసింహులు గౌడ్ , జితేందర్ రెడ్డి,నరేందర్ గౌడ్, దేవరశెట్టి సురేందర్,గోపాల్, మహేష్,మాజీ సర్పంచ్ అరుణా సురేందర్ గ్రామ అధ్యక్షులు అంజిరెడ్డి మహేష్ దామోదర్ కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Story:మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version