Home వార్తలు తెలంగాణ పెబ్బేరులో పుట్టు చీర కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే

పెబ్బేరులో పుట్టు చీర కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే

0

పెబ్బేరులో పుట్టు చీర కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే

న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు పట్టణం 4వ వార్డుకు చెందిన సుజాత, రాజుల కూతురు శ్రావణి పుష్పాలంకరణ కార్యక్రమానికి మంగళవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు .పిల్లల జీవితాల్లో ముఖ్యమైన రోజులుగా గుర్తుండిపోయే ఇలాంటి అంశాలను తల్లిదండ్రులు వేడుకగా జరుపుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసులు గౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు విజయవర్ధన్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు వెంకట రాములు మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ సత్యనారాయణ, రమణ, యుగంధర్ రెడ్డి మార్కెట్ డైరెక్టర్ రామన్ గౌడు, రణధీర్ రెడ్డి శివ సాయి, తాటికొండ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version