శ్యామలాంబ అమ్మవారి సేవలో ఎస్టీ కమిషన్ ఛైర్మన్
న్యూస్ తెలుగు/సాలూరు : పార్వతీపురం మన్యం జిల్లా. సాలూరు మండలంలో శ్రీ శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ లో నేడు ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ డి.వి.జి శంకరరావు ఫ్యామిలీ తో కలిసి అమ్మ వారిని,సిరిమానోత్సవాన్ని దర్శించుకోవడం జరిగింది. (Story:శ్యామలాంబ అమ్మవారి సేవలో ఎస్టీ కమిషన్ ఛైర్మన్)
