మీనాక్షి హాస్పిటల్ ను సందర్శించిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి : లో నూతనంగా ఏర్పాటు చేసిన మీనాక్షి హాస్పిటల్ ను శనివారం వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా ఆస్పత్రి నిర్వహకురాలు శ్రావ్యతో ఎమ్మెల్యే మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు .వనపర్తి జిల్లా కేంద్రంలో పూర్తిస్థాయి డయాబెటికల్ ఆసుపత్రిగా దీనిని ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story:మీనాక్షి హాస్పిటల్ ను సందర్శించిన ఎమ్మెల్యే)

