ఆత్మీయ సమావేశం

ఆత్మీయ సమావేశం

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ నియోజకవర్గ భావన బెల్దర్ మేస్త్రీల సమావేశం భవిష్య ఇంటర్ప్రైజెస్ అధ్యక్షతన , డెక్కన్ సిమెంట్ వారి ఆధ్వర్యంలో స్థానిక మెడికల్ షాప్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ నందు బేల్దార్ మేస్త్రిల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డెక్కన్ సిమెంట్ టెక్నికల్ ఆఫీసర్ శ్రీనివాసరావు పాల్గొని డెక్కన్ సిమెంట్ యొక్క ప్రాముఖ్యతను మేస్త్రీలకు వివరించారు. అదేవిధంగా మార్కెటింగ్ సీనియర్ మేనేజర్ లు గోపి , హరినాథ్ రెడ్డి కంపెనీ వారు మేస్త్రీలకు అందించే సేవల గురించి వివరించారు . అదేవిధంగా భవిష్య ఇంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్, డెక్కన్ డీలర్ పోట్ల వీరాంజనేయులు పాల్గొని తమ షాపు పట్ల ఆదర అభిమానాలు కనపరుస్తున్న మేస్త్రీలకు సన్మానించి గిఫ్ట్స్ అందజేశారు. మరియు డెక్కన్ కంపెనీ వారికి తన కృతజ్ఞతలు తెలిపారు. (Story:ఆత్మీయ సమావేశం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!