Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సాలూరు సివిల్ కోర్టు న్యాయమూర్తిగా జి హర్షవర్ధన్

సాలూరు సివిల్ కోర్టు న్యాయమూర్తిగా జి హర్షవర్ధన్

 సాలూరు సివిల్ కోర్టు న్యాయమూర్తిగా జి హర్షవర్ధన్

న్యూస్ తెలుగు/సాలూరు : సాలూరు సివిల్ కోర్టు న్యాయమూర్తుగా జి హర్షవర్ధన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాలూరు కోర్టు లో ఉదయం ఆయన విధులు స్వీకరించారు. ఆయన పెద్దాపురం జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా పనిచేసి బదిలీపై సాలూరు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కోర్టు లో కేసులు ఎక్కువగా ఉన్నాయని త్వరితగతిన రాజీల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. (Story: సాలూరు సివిల్ కోర్టు న్యాయమూర్తిగా జి హర్షవర్ధన్ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!