భారత్ సదస్సు -2025 లో పాల్గొన్న ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి : సామాజిక,ఆర్థిక,రాజకీయ, యువజన, పర్యావరణం, న్యాయం, ప్రపంచశాంతి, రాష్ట్రంలోకి పెట్టుబడిల ఆహ్వానం అహింస అంశాలు ఇతివృత్తంగా, కాంగ్రెస్ సర్కారు చేపట్టిన రెండు రోజుల భారత్ సదస్సు – 2025 లో భాగంగా రెండవ రోజు నోవాటెల్ హోటల్ లో జరుగుతున్న సదస్సుకు 100 పైగా దేశాల నుంచి 300 మంది పైగా ప్రతినిధులు తరలివచ్చిన ఇట్టి కార్యక్రమం లో మంత్రులు జూపల్లి కృష్ణ రావు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో సదస్సు లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ , విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. (Story:భారత్ సదస్సు -2025 లో పాల్గొన్న ఎమ్మెల్యే)

