ప్రతిభ కనబర్చిన విద్యార్థికి మాజీ మంత్రి సన్మానం
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఇంటర్ సి. ఇ.సి ప్రథమ సంవత్సరంలో 500మార్కులకుగాను 484 మార్కులు సాధించిన షేక్. నిషాద్ ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సన్మానించి ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించి వారికి అండగా ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, నందిమల్ల.అశోక్,జహంగీర్,మంద.రాము,తోట.శ్రీను ఉన్నారు. (Story:ప్రతిభ కనబర్చిన విద్యార్థికి మాజీ మంత్రి సన్మానం)

