Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆరవ రోజుకు చేరుకున్న  ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనలు

ఆరవ రోజుకు చేరుకున్న  ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనలు

ఆరవ రోజుకు చేరుకున్న  ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనలు

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ సమీపంలోని శ్రీ మదమంచి పార్టీ వీరాంజనేయ స్వామి వారి తిరుణాల సందర్భంగా గత ఆరు రోజులుగా మక్కెన చినరామయ్య ఆడిటోరియం నందు వేలాదిమంది భక్తుల మరియు ప్రజలు సమక్షంలో ఒంగోలు జాతి ఎద్దులు బండ బరువు 1600 కేజీలు సబ్ జూనియర్స్ విభాగానికి మొత్తం 10 జతలు పాల్గొనగా, ప్రకాశం జిల్లా నాగోల్ పాడు మండలం మద్దిరాల గ్రామానికి చెందిన పుచ్చకాయల శేషాద్రి చౌదరి ఎద్దులు 4788- 9 అడుగులు మొదటి బహుమతి 60 వేల రూపాయలు బోడెపూడి నిర్మల భర్త వెంకటేశ్వర్లు కనబరులపూడి వారు అందజేశారు. రెండవ బహుమతి హైదరాబాదుకు చెందిన ప్రగతి రిసార్ట్స్ ప్రీతిక రామకృష్ణ ఎద్దులు 4775-3 అడుగులు లగాయి వీరికి రెండవ బహుమతి 50వేల రూపాయలు కట్ట పెద్ద పేరయ్య కట్ట కోటయ్య నరసయ్య నలబోతు కోటేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. మూడవ బహుమతి కృష్ణాజిల్లా పెనమలూరు తాలూకా పెద్ద పులిపాక గ్రామం గరికపాటి శ్రీధర్ ఎద్దులు 4250 అడుగులు లాగా వీరికి ప్రైజ్ మనీ 40 వేల రూపాయలు మక్కెన బాలకోటయ్య హనుమయ్య సురాబత్తిని హనుమంతరావు కోటప్ప నగర్ వారు అందజేశారు. నాలో బహుమతి కృష్ణాజిల్లా మల్లవల్లి గ్రామం అక్కినేని ముకుల్ సత్య చౌదరి ఎద్దులు 3750 అడుగులు లాగా వీరికి 30 వేల రూపాయలు సన్న బోయిన శ్రీనివాసరావు మద్ది రెడ్డి కేశవరెడ్డి దాట్లవారిపాలెం వారు అందజేశారు. ఐదవ బహుమతి పల్నాడు జిల్లా నకరికల్లు మండలం రూపెనగుంట్ల వి ఎస్ సి హాస్పిటల్ వారి ఎద్దులు 35 01-6 అడుగులు లాగా వీరికి ప్రైజ్ మనీ 25వేల రూపాయలు గుంటూరు పుల్లయ్య ఆంజనేయులు ఏనుగుపాలెం వారు అందజేశారు. ఆరవ బహుమతి కృష్ణాజిల్లా ఆలవారిపాలెం గ్రామానికి చెందిన మేక రామకృష్ణ బొంతు లోకేష్ బసివి రెడ్డి ఎద్దులు 3500 అడుగులు లాగా వీరికి ప్రైజ్ మనీ 20వేల రూపాయలు వజ్ర సూరయ్య మధ్యన నాగేశ్వరరావు హనుమంతరావు వెంపరాల వారు అందజేశారు. ఏడవ బహుమతి ప్రకాశం జిల్లా కంభం మండలం లాయర్ కృష్ణ ఎద్దులు 33-14.5 అడుగులు లాగా వీరికి ప్రైజ్ మనీ 15వేల రూపాయలు గుండాల పెద వెంకటేశ్వర్లు రమణమ్మ గుండాల శాంతయ్య జంగాలపల్లి వారు అందజేశారు. 8వ బహుమతి గుంటూరు లింగాయపాలెం ఎల్లం సాంబశివరావు ఎద్దులు 32 -83.10 అడుగులు లాగే వీరికి ప్రైజ్ మనీ 12 వేల రూపాయలు తులవ నారాయణ తులవ శ్రీనివాసరావు నటరాజ్ మేస్ వారు వినుకొండ అందజేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన కట్టు గోలు రవీంద్రారెడ్డి ఎద్దులు 3205 అడుగులు లాగాయి వీరికి ప్రైజ్ మనీ ని జక్కిరెడ్డి కొండ గురువారెడ్డి జెక్కిరెడ్డి అంజిరెడ్డి తలార్లపల్లి వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ కమిటీ వారు మక్కెన వెంకటరావు, ప్రెసిడెంట్ అనుమల సుబ్బారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మాదాల చిరంజీవి, జక్కిరెడ్డి అబ్బిరెడ్డి, కూచిపూడి చిన్న వెంకటేశ్వర్లు, చాగంటి యోగేశ్వరరావు, పావులూరి సుబ్బారావు, మాదినేని సుబ్బారావు, నాదెండ్ల వెంకటరామయ్య, గరిమిడి నారాయణ, మక్కెన సుబ్బారావు, కూచిపూడి సుబ్బారావు, నంబూరి కృష్ణారెడ్డి, సూరాబత్తుని హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు. (Story:ఆరవ రోజుకు చేరుకున్న  ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!