పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం 25 వ వార్డు కు చెందిన శ్రీనివాస్ ఎంఈఓ పదవి విరమణ కార్యక్రమాల్లో మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. తిమ్మాజీపేట మండలం బావాజీ పల్లి గ్రామానికి చెందిన ఆ ఈల పద్మ నరసింహారెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి హర్షిత రెడ్డి వివాహ వేడుకలో హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు
బిజినపల్లి మండలానికి చెందిన నరసింహ రేణుక కూతురు నామకరణ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, పరంజ్యోతి, ఉంగలం తిరుమల్ మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ రావు చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు. (Story:పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి)