హుస్నాబాద్లో ‘మెడికల్ ఫార్మసీ’ హర్షనీయం
-సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి
న్యూస్ తెలుగు/సిద్దిపేట జిల్లా ప్రతినిధి : మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ లో విభిన్న పరిశ్రమల స్థాపనతో పాటు వ్యాపార రంగాల్లో అన్ని వర్గాల ప్రజలకు సేవలు సులభతరమవుతున్నాయని సిద్దిపేట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ‘హుస్నాబాద్ మెడికల్ ఫార్మసీ ‘అండ్ సర్జికల్స్’ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలు ఆరోగ్య రిత్యా మెరుగైన వైద్య సేవల్ని పొందడంలో మెడిసిన్ (మందులు) కు అత్యంత ప్రాధాన్యత కల్గివుందని ఈ సందర్భంగా సుదూర ప్రాంతం నుంచే వచ్చే ప్రజలకు హుస్నాబాద్ మెడికల్ ఫార్మసీ ఎంతగానో దోహదపడుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఫార్మసీ ప్రతినిధులు ఆంజనేయులు, వేణు, మహేందర్,తిరువతి,నరేష్, తేజస్విని తదితరులు పాల్గొన్నారు.
The “Husnabad Medical Pharmacy & Surgical” was inaugurated in Husnabad, and Siddipet District Library Organization Chairman Kadem Lingamurthy attended the event as the chief guest. He stated that Husnabad, represented by Minister Ponnam Prabhakar, has seen the establishment of various industries and businesses, making services more accessible to people from all walks of life.
Kadem Lingamurthy emphasized the importance of medicines in healthcare, particularly for the people of Husnabad. He noted that the new medical pharmacy would greatly benefit those traveling from distant areas to access quality healthcare services. The chairman encouraged the public to utilize the pharmacy’s services.
Key Attendees:
– Kadem Lingamurthy, Siddipet District Library Organization Chairman
– Kandi Thirupathi Reddy, AMC Chairman
– Bolishetty Shivayya, Single Window Chairman
– Pharmacy Representatives, including¹:
– Anjaneyulu
– Venu
– Mahender
– Thiruvathi
– Naresh
– Tejaswini
These pharmacies offer various services, including home delivery and genuine medicine sales.
Source by: Naradas Eshwar Senior Journalist/News Telugu Siddipet District.
Contact: 8008170312 (Story : హుస్నాబాద్లో ‘మెడికల్ ఫార్మసీ’ హర్షనీయం)