ఇంటర్ లో విశ్వ సాయి కాలేజీకి అత్యుత్తమ ఫలితాలు
న్యూస్ తెలుగు/వినుకొండ : 2025 ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలలో విజయభేరి మోగించి అతి తక్కువ మంది విద్యార్థులతో అత్యుత్తమ మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించిన ఏకైక విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కళాశాల 2025 జూనియర్ మరియు సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలల్లో వినుకొండ పట్టణంలో విశ్వసాయి విద్యార్థుల విజయఢంకా. ఎంపీసీ , బైపీసీ , ఎంఈసి, సీఈసీ విభాగాలలో అత్యుత్తమ మార్కులు సాధించామని అన్నారు.ఇంటర్మీడియట్ స్థాయిలో పాస్ పర్సంటేజ్ లో రాష్ట్రంలోనే అత్యుత్తమ స్థానాన్ని కైవసం చేసుకున్న విశ్వసాయి జూనియర్ కళాశాల ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో బి. అక్షిత 465/470 టౌన్ ఫాస్ట్ , డి ఉషశ్రీ 464/470 టౌన్ సెకండ్. బైపిసి మొదటి సంవత్సరం విభాగంలో జే అభిజ్ఞ 434/440 (స్టేట్ సెకండ్ )( టౌన్ ఫస్ట్). సీఈసీ విభాగంలో1.షేక్ రిజ్వాన 458/500. ఎంఎసి విభాగంలో డి. చంద్రిక 315/500. ఎంపీసీ సీనియర్ ఇంటర్ విభాగంలో దోసపాటి వైష్ణవి 986/1000 (టౌన్ సెకండ్), పి శ్రీవాణి 984/1000. బైపిసి సీనియర్ ఇంటర్ విభాగములో కే. వైష్ణవి 917/1000. ఎంఇసి సీనియర్ ఇంటర్ విభాగంలో ఆ.ఉమామహేశ్వరి 773/1000. సీఈసీ సీనియర్ ఇంటర్ విభాగంలో ఆర్. పవిత్ర 811/1000. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవల్లి, పావని, వైస్ ప్రిన్సిపాల్ టి.వెంకట్రావు, వీరితోపాటు అధ్యాపక బృందం పాల్గొన్నారు.(Story : ఇంటర్ లో విశ్వ సాయి కాలేజీకి అత్యుత్తమ ఫలితాలు )