గీతాంజలి విద్యాసంస్థల బ్యూటీ కాంటెస్ట్
న్యూస్ తెలుగు / వినుకొండ : గీతాంజలి విద్యాసంస్థల బ్యూటీ విత్ బ్రెయిన్ కాంటెస్ట్ 2024- 25 వినుకొండ గీతాంజలి రెసిడెన్షియల్ క్యాంపస్ నందు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మా సంస్థలలో ఏర్పాటైనా బ్యూటీ విత్ బ్రెయిన్ కాంటెస్ట్లో పాల్గొన్న విద్యార్థులు వారి యొక్క ప్రతిభ పాటవాలను చూపారు. విద్య సంస్థ యొక్క ప్రాముఖ్యతను పాటవాన్ని తెలియజేస్తూ ఈ చిన్న ప్రయత్నం మా విద్యార్థులను మీ ముందు ఉంచుతున్నామన్నారు. మంచి మనసుతో అభిమానించి ఆదరిస్తారని ఈ చిన్న ప్రయత్నం సర్వదా సమాజ శ్రేయస్సును కోరుతూ నేటి విద్యా విధానాలకు అనుగుణంగా మంచి ప్రమాణాలతో విద్యను అందిస్తున్న సమాజానికి, ప్రజలకు సర్వదారు రుణపడి గీతాంజలి విద్యాసంస్థలు రుణపడి ఉంటుందని ఆశిస్తూ ఈ ప్రయత్నం కొనసాగాలని సమాజాన్ని ముందుకు నడిపిస్తుందని ఆశిస్తూ మా యొక్క సమస్త శ్రేయోభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని గీతాంజలి విద్యాసంస్థల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపారు. (Story : గీతాంజలి విద్యాసంస్థల బ్యూటీ కాంటెస్ట్)