Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఘనంగా భాష్యం స్కూల్ 12వ వార్షికోత్సవం

ఘనంగా భాష్యం స్కూల్ 12వ వార్షికోత్సవం

ఘనంగా భాష్యం స్కూల్ 12వ వార్షికోత్సవం

న్యూస్ తెలుగు /సాలూరు : మన్యం జిల్లాలో జోన్ 3 లో సాలూరు భాష్యం స్కూల్ మొదటి స్థానంలో ఉన్నందుకు ఉపాధ్యాయ సిబ్బందికి అభినందిస్తున్నానని భాష్యం బోనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శివ తెలిపారు. శనివారం సాలూరు భాష్యం స్కూల్ 12వ వార్షికోత్సవ కార్యక్రమం స్కూల్ ఆవరణంలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జొన్ 3 లో పదవ తరగతి ఫలితాల్లో 590 మార్పులతో సాలూరు టౌన్ మొదటి స్థానంలో నిలిచిన చింతా సాయి రోహిత్ నిలిచారని అన్నారు.520 శాతం లో హైయెస్ట్ ఎవరెజ్ లో సాలూరు భాష్యం స్కూల్ నిలవడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిధులను ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు డాక్టర్ రామ్మూర్తి మీనాక్షిల తో పాటు కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ హెచ్ ఎం ఫేక్ షబానా కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. (Story : ఘనంగా భాష్యం స్కూల్ 12వ వార్షికోత్సవం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!