కార్మిక పరిషత్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం
న్యూస్ తెలుగు / వినుకొండ : డిపో ప్రాంగణంలో కార్మిక పరిషత్ నూతన కార్యాలయం ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు జీవి. ఆంజనేయులు చేతుల మీదుగా గురువారం ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీప్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జి.వి. ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన.మల్లిఖార్జున రావు , కార్మిక పరిషత్ రాష్ట్ర అద్యక్షులు యస్. శేషగిరి రావు, రాష్ట్ర కార్యదర్శి వై. శ్రీనివాసరావు లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వై. రమేష్, గుంటూరు జిల్లా కార్యదర్శి యం.రాజేష్, పల్నాడు జిల్లా కార్యదర్శి డి. శ్రీనివాస్,గౌరవ అద్యక్షులు పోట్లూరి. సైదారావు, వెటనరీ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ పారా లక్ష్మయ్య, సీనియర్ న్యాయవాది నలబోతుల రామ కోటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, బి.వి. నాగేశ్వరావు, జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, బిజెపి నాయకులు వై. లెనిన్, కౌన్సిలర్లు లింగమూర్తి, సురేష్, పూర్ణ, కోటేశ్వరరావు, తిరుపతి రాయుడు, డిపొ అద్యక్షులు రాఘవ, సెక్రటరీ రమేష్ బాబు, జాయింట్ సెక్రటరీ పేరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గాంధీ మరియు డిపో కమిటీ, యూనియన్ సభ్యులు, అభిమానులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. (Story : కార్మిక పరిషత్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం )