మాజీ మంత్రికి సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వానం
న్యూస్‌తెలుగు/వనపర్తి : మాజీ కౌన్సిలర్ కంచె.రవి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారినీ కలుసుకుని శ్రీరామనవమి సందర్భంగా 06.04.2025రోజు తిరుమల కాలని(6వార్డ్)నందు సీతారాముల కల్యాణం కోసం రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రమేష్,మహేష్ ,గోకం బాలరాజు,శివ,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.(Story : మాజీ మంత్రికి సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వానం)