నవోదయ కు ఎంపికైన గీతమ్స్ విద్యార్థిని
న్యూస్ తెలుగు/వినుకొండ : ఇటీవల విడుదలైన 2024- 2025 నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలలో పట్టణానికి చెందిన గీతమ్స్ బ్లూమ్స్ విద్యార్థిని బి.వర్ణిక నవోదయకు ఎంపికైనట్లు గీతమ్స్ యాజమాన్యం తెలిపింది.ఈ సందర్భంగా గీతమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి, ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థిని వర్ణిక కు అభినందనలు తెలియజేశారు.(Story : నవోదయ కు ఎంపికైన గీతమ్స్ విద్యార్థిని )