Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వ హాస్పిటల్ ఆధ్వర్యంలో "వరల్డ్ టీబీ డే" దినోత్సవం

ప్రభుత్వ హాస్పిటల్ ఆధ్వర్యంలో “వరల్డ్ టీబీ డే” దినోత్సవం

ప్రభుత్వ హాస్పిటల్ ఆధ్వర్యంలో “వరల్డ్ టీబీ డే” దినోత్సవం

న్యూస్ తెలుగు / వినుకొండ : “వరల్డ్ టీబీ డే” వినుకొండ ప్రభుత్వ ఆస్పటల్ నందు ప్రపంచ టిబి దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పటల్ ఆవరణలో మానవహారంగా నిలుచుని టీబి పై ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి. యుపిహెచ్ సి . ఆశాలు ఏఎన్ఎంలు డాక్టర్స్ హనుమన్ నగర్ యూ పి హెచ్ సి సిబ్బంది మరియు వినుకొండ సి హెచ్ సి. డాక్టర్స్ ఏఎన్ఎంఎస్ ఆశాలు పాల్గొన్నారు. సోమవారం టీబీ డే సందర్భంగా పిపి యూనిట్ ఎం ఓ టి సి డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ. ప్రజలు క్షయ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండాలని రెండు వారాల జ్వరము కల్లె లో రక్తం పడటం, బరువు తగ్గడం ఈ లక్షణాలు ఉన్నవారు కళ్ళు పరీక్ష, ఎక్సరే రెండు పరీక్షలు చేయించుకోవాలని, సంబంధించిన మందులు ఖచ్చితంగా వినుకొండ సిహెచ్ సి నందు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో వినుకొండ సిహెచ్ సీ సూపర్నెంట్ అబ్దుల్ రజాక్, డాక్టర్ సౌమ్య, సుధా, స్రవంతి, ఎస్కే సుభాని, ఎన్.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రభుత్వ హాస్పిటల్ ఆధ్వర్యంలో “వరల్డ్ టీబీ డే” దినోత్సవం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!