ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
న్యూస్ తెలుగు/ సాలూరు : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త – వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్లియర్ చేస్తున్న ప్రభుత్వం – పెండింగ్‌లో ఉన్న రూ.1000 కోట్ల APGLI బిల్లులు క్లియర్ చేస్తున్న ఏపీ ప్రభుత్వం – రూ.2,500 కోట్ల GPF బకాయిలు ఖాతాల్లో వేస్తున్న ఏపీ ఆర్థికశాఖ – రూ.2,300 కోట్ల CPS కంట్రిబ్యూషన్ మొత్తం క్రెడిట్ అవుతున్నట్లు తెలిపిన ఏపీ ఎన్జీవో సంఘం – గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు మొత్తం క్లియర్ అవుతున్నట్లు తెలిపిన NGO అసోసియేషన్ నేతలు – ఉదయం నుంచి ఉద్యోగుల అకౌంట్లలో దశల వారీగా జమ. (Story : ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త)