ఆరోగ్యకరమైన జుట్టుకు ఐదు చిట్కాలు
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: ఆరోగ్యకరమైన, చక్కని జుట్టు పొందడానికి డైసన్‌కు చెందిన ఆరోగ్య నిపుణులు ఐదు చిట్కాలను చెపుతున్నారు. డైసన్ ఇన్‌హౌస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్, అతని బృందం ఈ చిట్కాలను వెల్లడిరచారు. జుట్టు నాణ్యత, ఆరోగ్యకరమైన జుట్టు మధ్య సంబంధం ఉందని తమకు తెలుసునని, డైసన్ సూపర్ సోనిక్ న్యూరల్ హెయిర్ డ్రయ్యర్ మాడును పరిరక్షిస్తుందని డైసన్ రీసెర్చ్ హెడ్ షాన్ లిమ్ తెలిపారు. తల స్నానం లేదా ఎండబెట్టడం వంటివి మానవద్దని,
కొత్త డైసన్ ఎయిర్ వ్రాప్ ఐడి మల్టీ స్టైలర్, డ్రయ్యర్‌తో వస్తుందన్నారు. అది మెకానికల్ డేమేజ్‌ని తగ్గిస్తుందని తెలిపారు. జుత్తు రకాన్ని, అవసరాన్ని బట్టీ సరైన ఉత్పత్తులను ఉపయోగించాలన్నారు. (Story : ఆరోగ్యకరమైన జుట్టుకు ఐదు చిట్కాలు)