కౌకూర్ మస్తాన్ దర్గాలో ప్రత్యేక పూజలు
న్యూస్‌తెలుగు/ వనపర్తి : హైదరాబాద్ కౌకూరు మస్తాన్ దర్గాలో రాయిగడ్డ(వనపర్తి)కి చెందిన తైలం.రమేష్ చేసిన కందూర్ కార్యక్రమములో మాజీమంత్రి సింగిరెడ్డి.వాసంతి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
ముస్లిం పెద్దలు సాదరంగా మాజీ మంత్రి దంపతులను సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించి నిరంజన్ రెడ్డి గారిని సన్మానించిచారు. (Story : కౌకూర్ మస్తాన్ దర్గాలో ప్రత్యేక పూజలు)