డిలిమిటేషన్ పై ప్రతిపక్షాలది అనవసర రాధాంతం
న్యూస్‌తెలుగు/ వనపర్తి : డిలిమిటేషన్ పై ప్రతిపక్షాలది అనవసర రాధాంతంఅని
హై కోర్ట్ అడ్వకేట్మద్ది రాల విష్ణు వర్ధన్ రెడ్డి తెలిపారు.
అధికారంలో వున్న పార్టీ లు, సమస్యలపై ప్రజల దృష్టి మల్లించిందానికే డి లిమిటేషన్ రగడఅని , యిచ్చిన హామీలు అమలు చేయడంలో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైందని ఆరోపించారు. కొత్త ఎత్తు గడ లతో ప్రజా సమస్య ల నుండి దృష్టి మలించడమేఅని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్టాలు తమ రాజకీయ ఉనికి కాపాడు కోవడానికి, రాబోయే రోజులలో బీజేపీ పార్టీ ని ఎదురుకోవడానికి, ఊహజానిత సమస్యలపై, లేని సమస్య ను ఉన్నట్లు ఉహించు కొని, పునర్ విభజనతో దక్షినాదికి అన్యాయం అంటూ గగ్గోలు పెట్టడం ఎంత వరకు సబబు.? అని తెలిపారు. ఎన్నో సమస్యలు చుట్టూ వున్న ఏ ఒక్కటి సంపూర్ణంగా పరిస్కారానికి నోచుకోలేదు. బి. ర్. స్ పార్టీ కాంగ్రెస్ తో కలిసి స్టాలిన్ తో తమిళ నాడు లో దకీసినాది రాష్టాల సమావేశం లో పాల్గొనడం, తెలంగాణ ప్రజలకు ఏవిధమైన సంకేతం యివ్వ దలుచుకున్నారో సమాధానం చెప్పాలి. ఓకే వేదికపై బి. ర్. స్, కాంగ్రెస్, కలిసి పోరాటం చేయడం రాబోయే రోజులలో బీజేపీ ని దక్షిణా ది రాష్టాల లొ అధికారం లోకి రాకుండ ఎదుర్కొనడానికి సంకేతం అని మద్ది రాల విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు.
ఎత్తు గడ ల తో రాజకీయ లబ్ది పొందాలనుకునే పార్టీ లకు రాబోయే రోజుల లొ ప్రజలు గుణ పాఠం చెబుతారు అని తెలిపారు. (Story : డిలిమిటేషన్ పై ప్రతిపక్షాలది అనవసర రాధాంతం)