మన్నెపు రెడ్డి సతీమణి ని పరామర్శించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెద్ద మందడి మండలం ,పామి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మన్నేపు రెడ్డి గారి సతీమణి అనారోగ్యం కారణంగా చికిత్స పొందడం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. మాజీ మంత్రి వెంట రవి చంద్ర ,ప్రేమ్ నాత్ రెడ్డి చిట్యాల రాము,శేఖర్ ముద్దు సార్ , నందిమల్ల అశోక్ సుబ్బు ,శివ గౌడ్, లక్ష్మణ్ గౌడ్. (Story : మన్నెపు రెడ్డి సతీమణి ని పరామర్శించిన మాజీ మంత్రి)