మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన వైసిపి నేతలు
న్యూస్ తెలుగు / వినుకొండ : పట్టణంలోని ఇందిరానగర్ కు చెందిన వ్యవసాయ కూలీలైన దారివేముల నాగేశ్వరరావు, రత్నమ్మ దంపతుల కుమార్తె అగ్రికల్చర్ డిప్లమో చదువుతున్న మాధురి (20) తీవ్ర అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన వైసీపీ సీనియర్ నాయకులు చుండూరి వెంకటేశ్వర్లు మరియు నియోజకవర్గ నాయకులు . (Story : మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన వైసిపి నేతలు)