Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మాజీ యం యల్ ఎ మామ ను హత్య చేసిన మావోయిస్టులు

మాజీ యం యల్ ఎ మామ ను హత్య చేసిన మావోయిస్టులు

మాజీ యం యల్ ఎ మామ ను హత్య చేసిన మావోయిస్టులు

న్యూస్ తెలుగు / చింతూరు : చత్తీస్గడ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా సుకుమా జిల్లా లో మరోసారి రక్తపాతం సృష్టించారు. చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధి లోని పెంటపాడు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గత రాత్రి మావోయిస్టులు మాజీ ఎమ్మెల్యే కొంచెం మనీ మనీష్ చిన్న మామఅయిన కల్ము హిడమా (65)ను హత్య గావించారు. ఈ సంఘటన జరిగిన అనంతరం సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అతనిని ఎందుకు హత్య చేశారో స్పష్టంగా తెలియ రాలేదు. (Story : మాజీ యం యల్ ఎ మామ ను హత్య చేసిన మావోయిస్టులు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!