Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆక్స్ ఫోర్డ్ విద్యార్థులకు బహుమతులు

ఆక్స్ ఫోర్డ్ విద్యార్థులకు బహుమతులు

ఆక్స్ ఫోర్డ్ విద్యార్థులకు బహుమతులు

న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక తిమ్మాయపాలెం రోడ్డు నందుగల ఆక్స్ ఫోర్డ్ స్కూలులో ఐదవ తరగతి చదువుతున్న డి.శివానందన , 8వ తరగతి చదువుతున్న సిహెచ్ ఉమా మహేష్ విద్యార్థులు నేషనల్ డిఫెన్స్ కరాటే ఛాంపియన్ షిప్ లో ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. ఈ సందర్బంగా తల్లిదండ్రులు మరియు పాఠశాల డైరెక్టర్ కొల్లి లక్ష్మి కుమారి విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఆడపిల్లలకు కరాటే శిక్షణ చాలా ముఖ్యం అని ఆత్మ రక్షణలో మెలకువలు తెలుసుకొని ఉండాలని, అలాగే కరాటే నేర్చుకోవడం వల్ల మంచి ఆరోగ్యం ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ షేక్ కాజా, మొగిద్దీన్ ను పలువురు పట్టణానికి చెందిన ప్రముఖులు అభినందనలు తెలిపారు. (Story : ఆక్స్ ఫోర్డ్ విద్యార్థులకు బహుమతులు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!