Homeవార్తలుతెలంగాణకార్యకర్తను పరామర్శించిన మాజీ మంత్రి

కార్యకర్తను పరామర్శించిన మాజీ మంత్రి

కార్యకర్తను పరామర్శించిన మాజీ మంత్రి

న్యూస్‌తెలుగు/ వనపర్తి : ఘనపూర్ మండలం , మామిడి మాడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్‌ పార్టీ కార్యకర్త గోపాల్ అనారోగ్యం కారణంగా హైదరాబాద్ అత్తాపూర్ జాయ్ హాస్పిటల్ లో చికిత్స పొందడం తెలుసుకొని మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించి, ధైర్యం చెప్పారు. (Story : కార్యకర్తను పరామర్శించిన మాజీ మంత్రి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!