వడియ రాజుల ఆధ్వర్యంలో మూగ, చెవిటి విద్యార్థులకు అన్నదానం
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ సమీపంలోని విఠంరాజు పల్లి వద్ద గల మూగ, చెవిటి విద్యార్థినీ , విద్యార్థుల పాఠశాల ఆవరణలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నియోజకవర్గ వడియ రాజుల సంఘం అధ్యక్షులు గుంజి కాలింగ్ రాజు ఆధ్వర్యంలో శనివారం పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్నం అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వడియరాజుల సంఘం ఆధ్వర్యంలో అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇలానే ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని ఆయన అన్నార. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నియోజకవర్గ వడియా రాజులు ఆలకుంట గంగారావ, ఆలకుంట శ్రీన, ఆలకుంట శివప్రసాదరావ, వీర్ల నారాయ, బత్తుల వెంకటస్వామ, వల్లెపు వెంకట్రావ, ధర్మవరపు అనిల, చల్ల హనుమంతరావ, తమ్మిశెట్టి వెంకట గురువులు, దేవల్ల రంగారావ, పల్లపు బ్రహ్మయ్, తమ్మిశెట్టి ఏడుకొండల, మూరబోయిన సుబ్బయ్, తదితరులు పాల్గొన్నారు. (Story : వడియ రాజుల ఆధ్వర్యంలో మూగ, చెవిటి విద్యార్థులకు అన్నదానం)