Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండ నిర్మల స్కూల్ విద్యార్థికి బహుమతి

వినుకొండ నిర్మల స్కూల్ విద్యార్థికి బహుమతి

వినుకొండ నిర్మల స్కూల్ విద్యార్థికి బహుమతి

న్యూస్ తెలుగు/ వినుకొండ : స్థానిక నిర్మల స్కూల్ లో మూడవ తరగతి చదువుతున్న షేక్. మహరూఫ్ నదీమ్ అనే విద్యార్థి కి నేషనల్ డిఫెన్స్ కరాటి – ది ఛాంపియన్ షిప్ వారు చిలకలూరిపేట లో శుక్రవారం నిర్వహించిన కాంపిటీషన్ లో ద్వితీయ బహుమతి సాధించారు. అందుకు తల్లిదండ్రులు మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రిన్సిపాల్ సిస్టర్ బెనేడిక్టే, విద్యార్థికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. విద్యార్థులు కరాటే విద్యను అభ్యసించాలి, వారిలో ఆత్మవిశ్వాసం, మనోబలం పెంపొందించవచ్చని అన్నారు. అలానే మంచి ఆరోగ్యం ఆత్మరక్షణలో మెలుకువలు నేర్చుకోవచ్చు అన్నారు. కరాటి మాస్టర్ షేక్ కాజా మొహిద్దిన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. (Story : వినుకొండ నిర్మల స్కూల్ విద్యార్థికి బహుమతి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!