Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కోటప్పకొండ లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు

కోటప్పకొండ లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు

కోటప్పకొండ లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు

పరిశీలించిన వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్

న్యూస్ తెలుగు/ వినుకొండ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను వినుకొండ మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ పర్యవేక్షణలో చిలకలూరిపేట వినుకొండ తదితర మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహిస్తున్నారు , మంగళవారం నాడు కోటప్పకొండ లో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ పనులను వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పరిశీలించి పారిశుద్ధ్య కార్మికులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో వినుకొండ మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తో పాటు వినుకొండ పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికులు, చిలకలూరిపేట పురపాలక సంఘ పారిశుధ్య కార్మికులు మరియు సానిటేషన్ మేస్త్రులు అబ్దుల్ ఖాదర్ తదితరులు ఉన్నారు. (Story : *కోటప్పకొండ లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!