రిసెప్షన్ కు హాజరైన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం కే డి ఆర్ 32 వార్డు కు చెందిన రాజు గురు స్వామి మనుమరాలు భవాని , నవీన్ కుమార్ గౌడ్ వివాహ రిసెప్షన్ కు హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి వెంట గట్టు యాదవ్, నాగన్న యాదవ్ ,తిరుమల్ ,పృథ్వీరాజ్ ,చిట్యాల రాము ,రాజ్ గురు స్వామి ,ఆర్సీఎం రాజు ,నరసింహారాజు , తదితరులు పాల్గొన్నారు. (Story : రిసెప్షన్ కు హాజరైన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి)