Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం

న్యూస్ తెలుగు/ చింతూరు : చింతూరు మండలం గొర్లగూడెం గ్రామానికి చెందిన మడకం రాంమూర్తి ఇల్లు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది . ఆకస్మాతుగా జరిగిన ఈ సంఘటనతో భాదిత కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న చింతూరు లోని శ్రీ భాస్కర విద్యా నికేతన్ స్కూల్ కరస్పాoడెంట్ వేణు గోపాల్ రావు ఆధ్వర్యంలో భాధిత కుటుంబ యజమాని రామ్మూర్తి కి ఇరవై తొమ్మిది వేల రూపాయలు నగదును,
బియ్యం 25 కేజీలు, దుప్పట్లు, బట్టలు అందజేశారు. ఈ కార్యక్రమంలో
శ్రీ భాస్కర విద్యానికేతన్ స్కూల్ ప్రిన్సిపాల్ టిజీ సుధాకర్, ఏసీవో త్రివీణ, ముచ్చిక నరేష్ మరియు ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. (Story : అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!