రావుల చంద్రశేఖర్ రెడ్డి పరామర్శ
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సోదరుడు బండారి వెంకటరెడ్డి సతీమణి బండారి పద్మ ఇటీవల కాలం చేయడంతో సైనిక్ పురి లోని వారి నివాసంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి , సోదరుడు వెంకట్ రెడ్డి గారిని, నీలం రెడ్డి గారిని కుటుంబ సభ్యులని మాజీ ఎంపీ, తెలంగాణ భవన్ ఇంఛార్జి రావుల చంద్రశేఖర్ రెడ్డి , శ్రీధర్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. (Story : రావుల చంద్రశేఖర్ రెడ్డి పరామర్శ)