ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు ఇంటింటి ప్రచారం
న్యూస్ తెలుగు/చింతూరు: సమైక్య తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపును ఆకాంక్షిస్తూ చింతూరులో ఇంటింటా ప్రచారం చేశారు. బూత్ కమిటీ సభ్యులైన పసుపులేటి సాల్మన్ రాజు సోమవారం తమ కార్యక్రమంలో భాగంగా గ్రాడ్యుయేట్స్ ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థి అయిన రాజశేఖర్ కు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. (Story: ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు ఇంటింటి ప్రచారం)