శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు
న్యూస్ తెలుగు/వనపర్తి : కొత్తకోట మండలం కానాయ పల్లి గ్రామంలో శ్రీ వెంకటగిరి గుట్ట లోని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి శ్రీమతి రావుల వరలక్ష్మి దంపతులు, సమర్పించారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో వనపర్తి మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడు గారు, మాజీ ఎంపీపీ శ్రీమతి మౌనిక మల్లేష్ గారు తదితరులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన వారిలో ఉన్నారు.(Story :శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు)