వివాహ వేడుకలలో మాజీ మంత్రి
న్యూస్తెలుగు/వనపర్తిః వనపర్తి పట్టణంలో జరిగిన పలు వివాహ వేడుకలలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. బి.ఆర్.ఎస్ నాయకులు మురళీ సాగర్ ఆహ్వానం మేరకు అస్కాని సుభద్రమ్మ శ్రీనివాసులు గారి కుమారుడు ఉదయ్ సాగర్ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
స్వర్గీయ మొల్గరి.బాలస్వామి రిపోర్టర్ గారి కుమారుడు సంతోష్ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పుల్లయగారి.రామేశ్వరమ్మ ఊసే నయ్య పాతపల్లి గారి కుమార్తె అంజలి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నిరంజన్ రెడ్డి వెంట గట్టు యాదవ్, నందిమల్ల.అశోక్, ఉంగ్లమ్. తిరుమల్,స్టార్.రహీమ్,గోవిందు నాయుడు,పెద్దముక్కల.రవి తదితరులు ఉన్నారు. (Story: వివాహ వేడుకలలో మాజీ మంత్రి)