చిన్నారి సమన్వీని ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పాన్ గల్ మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి మనవరాలి డో లరోహనం (తొట్లే) ఇటీవల జరిగింది. గురువారం ఉదయం మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి చిన్నారి సమన్వీని ఆశీర్వదించి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంట గట్టు యాదవ్,వాకిటి.శ్రీధర్,చంద్రశేఖర్ నాయక్, నందిమల్ల.అశోక్,చిట్యాల.రాము,వీరసాగర్ తదితరులు ఉన్నారు. (Story : చిన్నారి సమన్వీని ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి)